TSRTC కొత్త రూల్స్ తోనే ఉచిత బస్సు ప్రయాణం.. లేదంటే 500 ఫైన్ కట్టాల్సిందే.. | Telugu Oneindia

2024-01-08 54

The TSRTC management has came to the notice that the some commuters are showing photo copies and color xerox instead original identity cards.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలపై టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ స్పష్టత ఇచ్చారు.

#TSRTC
#TSRTCManagement
#Sajjanar
#FreeBusTravel
#WomensfreeBusScheme
#MahalakshmiScheme
#AadharCard
#CMRevanthReddy
#Telangana

~ED.234~PR.39~HT.286~